
హీరోయిన్ రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో ఫుల్ కామెడీ, రోమాంటిక్ మూవీ ‘హంటర్’. రాధిక ఈ సినిమాలో హాట్ హాట్ గా నటించింది. హంటర్ ట్రైలర్ యూట్యూబ్ లో 30లక్షల హిట్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ యువతలో క్రేజ్ తెచ్చుకుంది. ఈనెల 20న సినిమా రిలీజ్ అవుతుంది. పోస్టర్లలో బికినీ వేసుకుని హీరోయిన్ కనువిందు చేసింది. ట్రైలర్ కూడా బూతు సీన్లతో నింపేశారు. థియేటర్స్ ఎప్పుడొస్తుందా అని యూత్ ఎదురు చూస్తున్నారు.