ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తామంటే వద్దంటారా..?

Mark-Zuckerberg-1

నెట్ నూట్రాలిటి కుదరదని భారత టెలికాం నియంత్రణ సంస్థ స్పష్టం చేయడంతో నిరాశ చెందినట్టు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ సహా ప్రపంచ దేశాలలో నెట్ నూట్రాలిటీ తో ఫ్రీగా ఇంటర్నెట్ అందించాలన్న తమ ప్రయత్నం మాత్రం ఆగదని ఆయన చెప్పారు.

భారత్ టెలికాం అథారిటీ నెట్ నూట్రాలిటీ కుదరదని.. వివిధ సైట్ల వినియోగాన్ని బట్టి రకరకాల చార్జీలు విధించడం కుదరదని తేల్చిచెప్పింది. ఇది ఉల్లంఘిస్తే రూ.50000 నుంచి గరిష్టంగా 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆయా టెలికాం సంస్థలను హెచ్చరించాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *