ఫిల్మ్ నగర్ లో సినీ జనం స్వచ్ఛ హైదరాబాద్

హైదరాబాద్ : నగరంలోని ఫిలింనగర్ లో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు రాఘవేంద్రరావు, తివ్రిక్రమ్ శ్రీనివాస్, హీరో వెంకటేశ్, రాజశేఖర్ లతో పాటు పలువురు సినీ నటులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *