ఫాంహౌస్ లో అల్లం సాగు చేస్తున్న కేసీఆర్

మెదక్ : సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్ లో ఖరీఫ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఖరీఫ్ పంటలు వేయడంలో భాగంగా ఈ సారి ఎక్కువగా అల్లం సాగు చేస్తున్నారు. గతేడాది మొక్కజొన్న పంట ఎక్కువగా వేసిన ఆయన ఈసారి అల్లం సాగు వైపు దృష్టి సారించారు. సీఎం  క్షేత్రంలో ఉండడంతో పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *