ప.గో జిల్లాలో గర్భిణిపై గ్యాంగ్ రేప్

GangRape_1

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని పెదపాడులో శనివారం అర్ధరాత్రి గర్భిణిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *