ప్లీనరీలో తీర్మానాలకు ఆమోదం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీప్లీనరీలోమధ్యాహ్నం బోజనం అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటికి సభ ఆమోదం తెలిపింది. కేసీఆర్ ఒక్కో మంత్రితో ఈ తీర్మానాలను ప్రవేశపెట్టింపచేసి వాటిని వివరిస్తూ ఆమోదించారు.రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ, పార్టీ నిర్మాణంపై ఈ తీర్మానాలు చేశారు.

సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తీర్మానాలివే..

1.టీఆర్ఎస్ వ్యవస్థాగత నిర్మాణం
2.పట్టణాభివృద్ధి , విశ్వనగరంగా హైదరాబాద్
3.ప్రజాసంక్షేమం
4.సాంస్కృతిక పునరుజ్జీవం
5.వ్యవసాయం-నీటిపారుదల -మిషన్ కాకతీయ
6.విద్యుత్ రంగం
7.మౌలిక వసతుల కల్పన
8.సాగునీటి వ్యవస్థ-పారిశ్రామిక రంగం
9. వర్తమాన రాజకీయాలు-టీఆర్ఎస్
10.తెలంగాణకు హరిత హారం
11. కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలి
12.బలహీన వర్గాల గృహ సముదాయం, గోదావరి పుష్కరాలు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *