Breaking News

ప్లవర్ షోను ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్ పి సింగ్

జపాన్ దేశంలో ప్రారంబమైన ఈ సంస్కృతి మన దేశ సాంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా వుందన్నారు. జపాన్ దేశంలో గౌతమ బుద్దుని కి పూలను ఆలంకరించి సమర్పించేసాంప్రదాయం ఉందన్నారు. ఆ సాంప్రదాయాన్ని ఇకబానా సంస్ధ హైదరాబాద్ నగరానికిపరిచయం చేసిందన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో పూలను ప్రేమించి బతుకమ్మ గా పేర్చేసాంప్రదాయానికి దగ్గరగా వుందన్నారు.  అంతర్జాతీయంగా పేరున్న మన నగరంలో ప్లవర్షో  జరగటం వల్ల నగరానికి  మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. పుష్పాలనుప్రేమించటం వల్ల మనషుల మద్య అంతరాలు తగ్గి శాంతికాముకులగా జీవనం సాగించటానికిఈ ప్లవర్ షో లు నిత్యజీవితంలో ఎంతో ఉపయేగపడుతుందన్నారు బుర్రా వెంకటేశం. ఈ ప్లవర్షో ను ఏర్పాటు చేసిన ఇకబానా ఇంటర్ నేషనల్ సంస్థ సభ్యులను అభినందించారు. ఈలాంటి కార్యక్రమాలను తెలంగాణ టూరిజం తరుపున ప్రోత్సహిస్తామన్నారు. ప్లవర్ షో రెండురోజుల పాటు జరుగుతుందన్నారు  ఇకబానా సంస్థ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు వీనితా
సునీల్ కుమార్. ఈ ప్లవర్ షో లో 25 మంది ప్లవర్  మహిళ  డిజైనర్లు పాల్గోన్నారనివెల్లడించారు.

DSC_0006DSC_0011

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *