ప్ర‌తి క్ల‌స్ట‌ర్‌లోనూ స్వ‌యం స‌హాయ‌క సంఘాల ద్వారా ఆర్థిక కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాలి:మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

రూర్బన్ కంలో వేగం పెంచాలి

మూడో విడ రూర్బన్ క్లస్టర్లలోనూ నులు ప్రారంభం కావాలి

మామిడి, చేపలు, ఉల్లి దిత ప్రాసెసింగ్‌, కోల్ట్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేయాలి

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌-రూర్బన్ కం ద్వారా రాష్ట్రంలోని 16 క్లస్టర్ల రిధిలో చేపడుతున్న కార్యక్రమాల్లో వేగం పెంచాలని పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. రూర్బన్ కంపై గ్రామీణాభివృద్ధి శాఖ మిషర్ కార్యాలయంలో గురువారం మంత్రి మీక్ష నిర్వహించారు. ల్లెల్లో ట్ట తులు ల్పించే క్ష్యంతో రూర్బన్ కం అమలు రుగుతుండగాతెలంగాణాలో మొదటి విడలో 4, రెండో విడలో 3, మూడో విడలో 9 క్లస్టర్లను కంలో చేర్చడం రిగింది. క్లస్టర్లలో రుగుతున్న కార్యక్రమాలపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పాటు ఉద్యాన, వ్యసాయ శాఖ అధికారులతోనూ మంత్రి మీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదటి, రెండో విడ మంజూరైన క్లస్టర్లలో ఉల్లి, మామిడి, డెయిరీ, రెడ్ గ్రాం, సోయా దిత ప్రాసెసింగ్ యూనిట్లను, కోల్ట్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేసే నులు వివిధ ల్లో ఉన్నాయి. వీటి తాజా స్థితిపై మీక్షించిన మంత్రి జూపల్లినులను త్వరితతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే ఉల్లి, టొమాటో లాంటి వాటి కోసం ప్రాసెసింగ్‌, కోల్డ్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం అవన్నారు. అలాగే చేపలు ఎక్కువగా భ్యయ్యే క్లస్టర్లలో వాటి కోసం ప్రాసెసింగ్‌, కోల్ట్ స్టోరేజీ ఏర్పాట్లు చేసుకోవచ్చన్నారు. క్కువ ర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ల్గుతుందన్నారు. అలాగే మూడ విడలో మంజూరైన క్లస్టర్లలో చేపట్టనున్న నులపై వారం రోజుల్లో నివేధికలు అందజేయాలని ఆదేశించారు. రూర్బన్ కింద తెలంగాణాలోని 16 క్లస్టర్లలోనూ హిళా సంఘాల ద్వారా ఆర్థిక కార్యలాపాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ప్రధానంగా గార్మెంట్ల యారీ, సేంద్రీయ వ్యసాయం, ఎకో టూరిజం, ఇటుక యారీ లాంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ఉన్న అవకాశాలను క్లస్టర్లవారీగా రిశీలించాలన్నారు. మావేశంలో గ్రామీణాభివృద్ధి, ఉద్యాన శాఖ మిషర్లు నీతూ కుమారి ప్రసాద్‌, వెంకట్రామ్రెడ్డితో పాటు అధికారులు వెస్లీ, ఆశా దితరులు పాల్గొన్నారు

క్యాలెండర్ ఆవిష్క

పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రూపొందించిన క్యాలెండర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషర్ నీతూ కుమారి ప్రసాద్లు ఆవిష్కరించారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *