ప్రేమ పెళ్లికి ఒప్పుకోవాలని సెల్ టవర్ ఎక్కిన యువకుడు

వరంగల్ : వరంగల్ జిల్లా కరీమాబాద్ లో ఓ యువకుడు తన ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు సముదాయించినా దిగి రావడం లేదు. కిందకు దించితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *