Breaking News

ప్రేమికుల రోజున అల్లు అర్జున్ కానుక

maxresdefault

బన్నీ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల వేడుకను ఫిబ్రవరి 14న జరిపేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఫిబ్రవని 14 న లవర్స్ డే నాడు విడుదల చేసేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *