Breaking News

ప్రిన్స్ సినిమా రేపే విడుదల

srimanthudu

Srimanthudu Countdown 1Day Poster

ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. బెనిఫిట్ షోల టికెట్లను లక్షలు పెట్టి కొంటున్నారు. కేవలం 10 టికెట్లు 10 లక్షలకు అమ్ముడుపోయాయని టాక్. ఉదయం 5.30కి వేసే ఈ షో ద్వారా చిత్రం యూనిట్ భారీగా లాభాలు పొందుతుంది. సినిమా తమిళంలోనూ 7నే విడుదలవుతోంది.. మహేశ్ సినిమా తమిళంలో నేరుగా విడుదలయ్యేది ఈ సినిమాతోనేే.. సో అందరూ ఈ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

కాగా చిత్రం యూనిట్ సినిమా కౌంట్ డౌన్ పోస్టర్లను విడుదల చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *