ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రండి..

ఢిల్లీ, ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ కు కేంద్రం 50 శాతం భరించి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ .. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఢీల్లీలో ప్రధానిని కలిసిన సీఎం ఈ మేరకు విన్నవించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రారంభించనుందని .. వాటిని ప్రారంభోత్సవానికి కూడా రావాలని ప్రధానిని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *