ప్రవాస భారతీయులతో ఆత్మీయంగా..

pravasa2

ప్రధాని నరేంద్ర మోడీ యూఈఏ పర్యటనలో అక్కడి ప్రవాస భారతీయులతో ఆత్మీయంగా గడిపారు. వారి కష్టసుఖాలను, లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన మంత్రియే స్వయంగా తమను పరామర్శించడంపై అక్కడి భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.

కాగా ప్రధాని నరేంద్ర మోడీ యూఈఏ పర్యటనలో నేపథ్యంలో అక్కడి అబుదాబి రాజు స్థానికంగా హిందూ దేవాలయం నిర్మాణానికి స్థలం కేటాయించారు.అరబ్ లాంటి ముస్లిం దేశంలో హిందూ దేవాలయాలు లేవు.. దీంతో అక్కడి భారతీయులకు కష్టాలు పడేవారు. కానీ చట్టాలు సడలించి దుబాయ్ రాజు హిందూ దేవాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వడంపై ప్రధాని అబుదాబి రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

pravasapravasa23pm

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *