ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గని ఆ చరిత్రను కళ్లకు కట్టి ఎన్నో రచనలు చేసిన ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య సోమవారం మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు.ఆయన భౌతిక కాయానికి ఇవాళ అంత్యక్రియలు నివాళులర్పించారు. ఆయన అన్న ప్రముఖ కవి దాశరతి కృష్ణమాచార్య.

ఆయన 1928లో ఖమ్మం జిల్లా చిట్టిగూడురులో జన్మించారు. ఆయన రచించిన ‘చిల్లర దేవుళ్లకు ’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.ఆయన మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *