ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ కుమారుడి వివాహ విందుకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

మంగళవారం జరిగిన ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ కుమారుడి వివాహ విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జి. వినోద్, శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.