Breaking News

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన శాసన సభ కార్యదర్శి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన శాసన సభ కార్యదర్శి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు గురువారం నాడు నూతనంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శైలేంద్రకుమార్ జోషి ని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *