Breaking News

ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలను స్వీకరించిన శైలేంద్ర కుమార్ జోషి

ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలను స్వీకరించిన శైలేంద్ర కుమార్ జోషి

ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలను స్వీకరించిన శైలేంద్ర కుమార్ జోషిని టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఈ వెంకట నర్సింహారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం టీఎస్ ఐఐసీ అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికలను కొత్త సీఎస్ కు వెల్లడించారు. భూసేకరణ పూర్తయి మౌలిక సదుపాయాల కల్పన పనులు చివరి దశకు చేరిన కీలకమైన  పారిశ్రామిక వాడలు, మెగా ప్రాజెక్టులు, ఐటీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరో స్పెస్, ఎంఎస్ ఎంఈ రంగాల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న పార్కుల గురించి టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సీఎస్ ఎస్కే జోషికి వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *