ప్రభుత్వ ఇంటర్ విద్య ఇక ఉచితం

హైదరాబాద్ : ఇక నుంచి తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్య పేదవిద్యార్థులందరికీ ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం నుంచి దీన్ని అమలుచేయనుంది.  కుల మతాలకతీతంగా ఎవరు చేరిన వారు రూపాయి కట్టనక్కర్లేదు.. పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది.

దాంతో పాటు ఇక నుంచి ఇంటర్ మీడియెట్ సేవలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతాయి. ఫీజులు, పరీక్ష ఫీజు, దరఖాస్తులు, ఫలితాలు ఇలా అన్ని ఇంటర్ బోర్డు సేవలు ఆన్ లైన్ చేసేశారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. ఆయన ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేశారు.  ఆయన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *