ప్రభుత్వాసుపత్రి తనిఖీ

01colecter

కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ను కరీంనగర్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల ఇబ్బందులు తెలుసుకున్నారు. చిన్నపిల్లల వార్డును సందర్శించి రోగుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ది పనులను సమీక్షించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు.

01colecter201colecter23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *