
మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకే పరిమితమైన అడ్వర్టయిజ్ పాలసీ ఇప్పుడు బాహుబలి హిట్ తో ప్రభాస్ కు దక్కింది. ప్రముఖ కార్లకంపెనీ మహేంద్ర తమ కొత్త కారు ఉత్పత్తి ప్రచారం ఏకంగా బాహుబలి ప్రభాస్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది..
అంతేకాదు ప్రభాస్ తో దేశవ్యాప్తంగా పేరున్న యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్ షేక్ తో కొత్తకారును , ప్రభాస్ ను పెట్టి యాడ్ ష్యూట్ చేశారట.. దేశవ్యాప్తంగా బాహుబలితో ప్రభాస్ కు గుర్తింపు దక్కింది. దీంతో ఇప్పుడు యాడ్స్ కూడా ప్రమోట్ అవుతోంది.. మొదటిసారి ప్రభాస్ యాడ్స్ లో నటిస్తున్నాడు..