
బాహుబలి కోసం దాదాపు 3 సంవత్సరాలు వెయిట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు రెండో పార్ట్ కోసం కూడా సంవత్సరం కాలం గడపక తప్పడం లేదు.. ఇందులో నటించిన అనుష్క, రానా, తమన్నాలు ఎంచక్కా వేరే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.. వాళ్లందరికి పర్మిషన్ ఇచ్చిన జక్కన్న రాజమౌళి ప్రభాస్ కు మాత్రం మరో సినిమా చేయవద్దంటూ కసరత్తులు చేయాలంటూ ఆదేశించారట..
వాళ్లందరితో పోలిస్తే ప్రభాస్ కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్న రాజమౌళి.. బాహుబలి 2 కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్టు సమాచారం.