
ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మొత్తం 190కి పైగా దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, కొన్ని ముస్లిందేశాల్లో కూడా ఘనంగా నిర్వహించారు. ఫ్రాన్స్ లోని ఈవీల్ టవర్ వద్ద వందలాది మంది యోగాసనాలు వేశారు.