ప్రపంచ వినాశనానికి కొరియా నియంత దుశ్చర్య

north-korea-has-hydrogen-bomb-becomes-powerful-nuclear-state-1449755741-8623

ఉత్తర కొరియా ప్రపంచ వినాశనానికి అడుగులు వేస్తోంది.. అణుబాంబు కంటే వంద రెట్లు వినాశనం సృష్టించే హైడ్రోజన్ బాంబు సృష్టించింది.. దీన్ని పరీక్షించినట్టు వెల్లడించింది. ఈ పరీక్ష కారణంగా ఉత్తరకొరియాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.. అంత తీవ్రతను అది వెలువరించినట్టు సమాచారం.

అమెరికా భూభాగాన్ని ఛేదించగలిగే క్షిఫణిపై అమర్చే విధంగా ఆయుధాన్ని రూపొందిచాలనే కళ సాకారమైనట్లేనని ఆ దేశ అద్యక్షుడైన నియంత పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *