ప్రపంచ మ్యాగజైన్లలో బాహుబలి సంగతులు

హైదరాబాద్ : బాహుబలి సినిమా గురించి ప్రపంచం మొత్తం ఆసక్తగా చర్చిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లలో ఈ చిత్రం విశేషాలను ప్రచురించారు. అమెరికా, బ్రిటన్ లో వచ్చే ప్రఖ్యాత వారియాటీ మ్యాగజైన్ లో బాహుబలి సినిమా సంగతులు చర్చించారు. సినిమా సెట్ ల నైపుణ్యతను మెచ్చుకున్నారు.

bahubali

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *