ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్: నీతూప్రసాద్

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భముగా కలెక్టరేట్ నందు స్వచ్చ భారత్ కార్యక్రమంలో బాగంగా మొక్కలు నాటుచున్న జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ మరియు స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు పాల్గొన్నారు.

11

6

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *