Breaking News

ప్రపంచ నంబర్ 2 బౌలర్ అయ్యాడు..

ashwin_pti_650_081114070838

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విశేషంగా రాణించి వరుసగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుస్తున్న భారత్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడీ బౌలర్ నిన్న ఐసీసీ  ప్రకటించిన బౌలర్ల జాబితాలో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచాడు. మాంచి ఫామ్ లో ఉన్న బౌలర్ ఇదే ఊపు కొనసాగిస్తే 1వ ర్యాంకు చేరుకోవచ్చు. కాగా ప్రపంచ నంబర్ 1 బౌలర్ గా స్టెయిన్ (దక్షిణాఫ్రికా) కొనసాగుతున్నారు.

ఇక ఆల్ రౌండర్ జాబితాలో కూడా అశ్విన్ రెండో స్తానంలో నిలవడం విశేషం. మొదటి స్థానంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ అల్ హాసన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *