ప్రపంచ నంబర్ 1పై కశ్యప్ విజయం

ఇండోనేషియా ఓపెన్ సిరీస్ లో బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ 1 ఆటగాడు చైనా కు చెందిన చెన్ పై తిరుగులేని విజయాన్ని సాధించాడు. ఈ విజయంతో కశ్యప్ సెమీఫైనల్ కు దూసుకెళ్లాడు. ప్రపంచ నంబర్ 1పై నెగ్గడం కశ్యప్ ఇది రెండోసారి. 14-21, 21-17,21-14 తేడా కశ్యప్ విజయం సాధించాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *