Breaking News

ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

01colecter

కరీంనగర్ : ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా కరీంనగర్ లో కలెక్టర్ నీతూ ప్రసాద్  ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కరీంనగర్ వీధుల గుండా సాగింది. జనాభా ను నియంత్రించాలంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొని జనాలకు అవగాహన కల్పించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *