Breaking News

ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సుని ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి కెటి రామారావు

bb

bbb

వచ్చే ఎడాది హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సుని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. Minds, Machines and Money అనే థీమ్‌తో ఈ సమావేశం జరగనున్నది. ఈ రోజు ముంబాయిలో జరిగిన 25వ Nasscom India Leadership Forum సమావేశంతో మంత్రి ప్రసంగించారు. వచ్చే ఏడాది ఈ Nasscom India Leadership Forum సదస్సు సైతం హైదరాబాద్ నగరంలో జరగనున్నది. ఇలా ప్రముఖమైన ఐటి సమావేశాలు నగరంలో నిర్వహిస్తూ హైదరాబాద్‌ను ఐటి, మరియు ఇన్నోవేషన్ రాజధానిగా గుర్తించిన నాస్కమ్, ఐటి పరిశ్రమ ప్రతినిధులకు మంత్రి కృతఘత్నలు తెలియజేశారు. ఈ రెండు సమావేశాలకు మంత్రి ప్రతినిధులను తెలంగాణకు అహ్వనించారు. ఈ సమావేశాల నిర్వహణలో ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ముంబాయిలోని మంత్రి పలు కంపెనీలతో సమావేశం అయ్యారు. బ్లాక్ స్టోన్, యూపిల్, ఐసిఐసిఐ వెంచర్స్, వెల్ప్సన్, స్టెరిలైట్ వంటి కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయిన మంత్రి పలు ప్రాజెక్టుల గురించి మంత్రి మాట్లడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *