ప్రపంచ అతిరథుల మధ్య టీఎస్ఐపాస్ ఆవిష్కరణ

హైదరాబాద్ : దేశ విదేశీ దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరైన వేళ తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ముందుగా పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు పారిశ్రామిక విధానం ను సభకు వివరించారు. అనంతరం  తెలంగాణ పారిశ్రామిక విధానంపై రూపొందిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.

అనంతరం సీఎస్ రాజీవ్ శర్మ పారిశ్రామిక విధానం విధి విధానాలు వివరించారు.  ఆ తర్వాత పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ భూమి, పరిశ్రమలు, విద్యుత్ లభ్యత గురించి వివరించారు. అనంతరం టీఎస్ ఐపాస్ గురించి ఆ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *