Breaking News

ప్రపంచకప్ లో తొలి డబుల్ సెంచరీ కొట్టిన గేల్

gayle-west-indies

ఆస్ట్రేలియా : వెస్టీండిస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అనామిక జింబాంబ్వేపై బ్యాట్ ఝులిపించారు. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వెస్టీండీస్ తరపున కూడా తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.

మంగళవారం కాన్ బెర్రాలో జింబాంబ్బేతో జరిగిన మ్యాచ్ వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ 147 బంతుల్లో 215 పరుగులతో సునామీ సృష్టించాడు. గేల్ తో పాటు మరో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ మార్లోన్ శ్యామూల్స్ 156 బంతుల్లో 133 సెంచరీ సాధించి పరుగుల వరద పారించారు. నీర్ణిత 50 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 372/2 పరుగులు చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *