ప్రపంచం ఒకవైపు.. ఇండియా ఓ వైపు..

India bangladesh match

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్.. బంగ్లాదేశ్ ప్రత్యర్థి ఇండియా గెలుపు సునాయసమే.. ఆ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్ సంస్థ తన మౌకా మౌకా యాడ్ లో మార్పులు చేసింది. పాకిస్తాన్ అభిమానితో పాటు వరల్డ్ కప్ లో  క్వార్టర్స్ చేరిన మిగతా జట్ల అభిమానులు ఒకవైపు.. మన ఇండియా అభిమానులు ఒకవైపు క్రికెట్ ప్రపంచకప్ కోసం ఫైట్ చేయబోతున్నట్లుగా ఉంది ఈ ప్రకటన.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ల నేపథ్యంలో ఇండియా  గెలుపు సునాయసమంటూ తీసిిన ప్రకటన ఇప్పుడు దుమ్ము రేపుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *