Breaking News

ప్రపంచంలో భారత్ వృద్ధి అధికమట..

gdp

ప్రపంచ ఆర్థిక సంస్థలన్నీ గంటా బజాయించి చెబుతున్నాయి.. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనాల కంటే కూడా భారత ఆర్థిక స్థితి 2024 వరకు దాదాపు 7.5 శాతంతో ప్రపంచంలో ఎక్కువ ఆర్థిక వృద్ధి గల దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని తేల్చిచెబుతున్నాయి..

ఇదే సమయంలో అమెరికా ఆర్థిక స్థితి 1.8 జీడీపీతో, రష్యా, బ్రిటన్ ది కూడా 2.0 లోపే.. ఇక చైనా జీడీపీ 4.0తో ఉంటుందని ప్రముఖ హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. భారత్ మాత్రం 2022 వరకు 7.5 శాతం వృద్ధితో దూసుకుపోతుందని యూనివర్సిటీ పేర్కొనడం భారత్ వృద్ధికి దోహదపడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *