ప్రపంచంలో ప్రధాన అంతరిక్ష కేంద్రాలివే..

భారతదేశానికి తలమానికం
భారతదేశంలో ఏపీyలోని నెల్లూరు జిల్లాలో ఉన్న షార్ సెంటర్ ఎన్నో విజయవంతమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది.ఇప్పటికే వివిధ దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు షార్ ను ఆశ్రయిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా తన ఉపగ్రహాల కోసం షార్ ను ఆశ్రయించింది.

బైకనూర్ – కజికిస్థాన్
కజకిస్తాన్ లో ఉంది. ఈ అంతరిక్ష కేంద్రం రష్యా అధీనంలో నడుస్తోంది. ఇక్కడ నుంచి అనేక శక్తి వంతమైన ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 1955లో ఈ కేంద్రాన్ని స్థాపించారు. అత్యాధునికమైన అత్యంత శక్తివంతమైన మిస్సైల్స్ ను ఇక్కడి నుంచే పంపిస్తారు. ఈ కేంద్రాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాకెట్ ప్రయోగించే వేళ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆలోచన చేస్తోంది.

కౌరు – ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్)
1968లో స్థాపించిన ఈ అంతరిక్ష కేంద్రం ఫ్రాన్స్ ,యూరోపియన్ స్పేస్ సహకారంతో నడుస్తోంది. ఇక్కడినుంచి నాన్ యూరోపియన్ దేశాల శాటిలైట్లను కూడా ప్రయోగిస్తారు. ఇందులో 1525 మంది శాస్ర్తవేత్తలు ప్రత్యక్షంగా అలాగే 7500 మంది శాస్ర్తవేత్తలు పరోక్షంగా తమ సేవలను అందిస్తున్నారు.

జియోక్వాన్ – గోబి ఎడారి (చైనా)
చైనాలోని గోబి ఎడారి ప్రాంతంలో ఉన్న అంతరిక్ష కేంద్రం ఇది. బీజింగ్ కు 1600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1958లో స్థాపించారు. చైనా తమ శక్తివంతమైన ఉపగ్రహాలను ఇక్కడినుంచే ప్రయోగిస్తోంది.

కెనడీ – ఫ్లోరిడా (అమెరికా)
అమెరికాలో ఉన్న అత్యంత శక్తివంతమైన అంతరిక్ష కేంద్రం..దీనినే నాసా అని కూడా పిలుస్తారు. ఇప్పటికే రోదసీలోకి అనేక శాటిలైట్లను పంపి అంతరిక్ష పరిశోధనలు చేస్తోంది. మార్స్ అర్బిటర్ లు ఆకాశంలో చక్కర్లు కూడా కొడుతున్నాయి.

హిండెన్బర్గ్ – కాలిఫోర్నియా (అమెరికా)
ఇది అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉంది. ఇక్కడి నుంచి రాకెట్ ను ప్రయోగించిన సెకండ్ల వ్యవధిలోనే అది ఆకాశంలో నిప్పులు కక్కుకుంటూ పేలిపోయింది. ఈ ఫైర్ లో దాదాపు 97 మంది పీపుల్స్ చనిపోయారు
======================

రష్యా – కాస్మోనాట్
రష్యా నుంచి ప్రయోగించే రాకెట్లలో వెళ్లే వ్యోమగాములను కాస్మోనాట్ అని పిలుస్తారు.

అమెరికా – అస్ట్రోనాట్
అమెరికా అంతరిక్ష కేంద్రం నుంచి ఆకాశంలోకి వెళ్లే వారిని అస్ట్రోనాట్ అని పిలుస్తారు

చైనా – టైకోనాట్
చైనా అంతరిక్ష కేంద్రం నుంచి ఆకాశంలోకి వెళ్లే వారిని టైకోనాట్ అని పిలుస్తారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.