ప్రపంచంలోనే పే…ద్ద పాము ఇది..

దక్షిణ అమెరికా ఖండం.. అమెజాన్ నది.. ఓ ఔత్సాహిక పాములు పట్టేవాళ్లు.. ఓ కాలువలో అలా చేపలు పట్టేందుకు వెళ్లారు. వాళ్లకు కనిపించింది ఓ పేద్ద పాము.. దాని తోకను పెట్టారు. దాన్ని పడవకు కట్టి ఒడ్డుకు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. వీరి పడవనే కాలువలో తీసుకెళ్లింది ఆ పేద్ద పాము ఆ వీడియో మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *