
ప్రపంచంలోనే అతి ఎక్కువ సైన్యం గల చైనా తన సైనిక పాఠవాన్ని చూపించింది.. ఇన్నాళ్లు దాచుకున్న అత్యధునిక ఆయుధాలను యుద్ధ ట్యాంకులను, ఖండాతర క్షిపణులను ప్రదర్శించింది.. యుద్ధనౌకలను సైతం అంతం చేసే అత్యధునిక సెన్సార్ క్షిఫన్ డాంగ్ ఫింగ్ 21ను మొదటిసారి బయటపెట్టింది.
ఈ సైనిక కవాతులో రష్యా, పాకిస్తాన్ తో పాటు చాలా దేశాల సైన్యాలు, దేశాధినేతలు పాల్గొన్నారు. కాగా మూడు లక్షల సైన్యాన్ని దేశంలో తగ్గిస్తున్నట్లు చైనా ప్రకటిందింది.. ఆర్థిక మందగమనం కారణంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు చెప్పారు.