ప్రపంచంలోనే అరుదైన తెల్ల ఖడ్గమృగం సూడాన్ లో..

ప్రపంచంలోనే అరుదైన తెల్ల ఖడ్గమృగం ఒక్కటే బతికి ఉంది. అది సూడాన్ దేశంలో ఉంది. దాని రక్షణ సూడాన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఖడ్గ మృగం నుంచి ఎలాగైనా మరో శ్వేత వర్ణం ఖడ్గ మృగాన్ని పునరుత్పత్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

7479409_G

సాధారణంగా ఖడ్గ మృగం 50 ఏళ్లు బతుకుతుంది. ప్రస్తుతం సూడాన్ లో ఉన్న ఖడ్గ మృగం వయసు 43 . మరో ఏడేళ్లలోనే దీనినుంచి కొత్త తెల్ల ఖడ్గ మృగాన్ని పునరుత్పత్తి చేయాలనుకుంటున్నారు. కాగా అంతరించిపోతున్న ఈ తెల్ల జాతిని ఎలాగైనా రక్షించుకోవాలని దీనికి జడ్ ప్లస్ రక్షణ కల్పిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *