ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోన్ మైక్రోమాక్స్ సిల్వర్5

ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోన్ ను మైక్రోమాక్స్ ఆవిష్కరించింది. కేవలం 5.1 మి.మీటర్ల పొడువు ఉండే ఈ ఫోన్ కేవలం 97 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 17999 రూపాయలు. ఈ నెలాఖరు నుంచి ఈ ఫోన్ విక్రయిస్తామని మైక్రోమాక్స్ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *