ప్రపంచంలోనే అతిపెద్ద గోడపై సీఎం కేసీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద  గోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించారు. ఆయనతో పాటు వెళ్లిన  బృందం , అధికారులు, మంత్రులు కూడా చైనా గోడపై కాలుదిగారు.అంతకుముందు సీఎం చైనా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు జరిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.