
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం ఏదో తెలుసా.. అదే సింగపూర్.. వరుసగా మూడో ఏడాది కూడా సింగపూరే అత్యుత్తమ నగరంగా నిలిచింది. ఆ తరువా జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు నిలిచాయి.
కాస్ట్ ఆఫ్ లివింగ్, బట్టలు, ఆహారం, రవాణా తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని సింగపూర్ లో జీవించడం అత్యంతం ఖరీదుగా తేల్చారు. ఈ మేరకు ఒక నివేదిక విడుదలైంది.