ప్రధాని, రాష్ట్రపతి తర్వాత కేసీఆర్ కే..

00modi kcr pranab

ప్రధాని, రాష్ట్రపతి తర్వాత దేశంలో అత్యంత భద్రత, కట్టుదిట్టమైన వసతులున్న కార్లు వాడేది ఎవరో తెలుసా.. మన ధనిక రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎలాగంటారా.. కేసీఆర్ మళ్లీ తన వాహన శ్రేణిలో కార్లను మళ్లీ మర్చారు.. దాదాపు 5 కోట్ల 50లక్షల వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం సీఎం కోసం 5 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొనుగోలు చేసింది. ఒక్కో దాని విలువ దాదాపు కోటి పది లక్షలు..

మన భారతదేశంలో ప్రధాని , రాష్ట్రపతి తర్వాత అత్యంత భద్రత, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో తూలతూగుతుంది మన కేసీఆర్..

అంతా బాగానే ఉన్న ఎంత ధనిక రాష్ట్రం అయితే ఇంతలా మూడు సార్లు కార్లను మార్చి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొనడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి… కరువుతో రైతులు అల్లాడుతున్నారు. విద్యార్థులు ఉద్యోగాల్లేక కొట్టుమిట్లాడుతున్నారు. ఈయన మాత్రం కొత్త కార్లకు కోట్లు తగలేసు్తన్నారని మండిపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *