
జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా ప్రొగ్రాంకు అతిథిగా వెళ్లారు మహేశ్. ఈసందర్భంగా యాంకర్ ప్రదీప్ తో పలు పర్సనల్ విషయాలు చర్చించారు. తానే కాదు.. తన భార్య కూడా ఇంతవరకు గరిటె పట్టలేదంటూ ప్రదీప్ కు సమాధానమిచ్చాడు. మహేశ్ తో ప్రదీప్ చాట్ వీడియో పైన చూడొచ్చు..