Breaking News

ప్రణబ్ కు కేసీఆర్, గవర్నర్ ఘన వీడ్కోలు..

01kcr

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బుధవారం సాయంత్రం వీడ్కోలు పలికారు. వర్షాకాల విడది నిమిత్తం 10 రోజుల హైదరాబాద్ లో విడది కోసం వచ్చిన రాష్ట్రపతి గడువు ముగియడంతో బుధవారం తిరుగుప్రయాణమయ్యారు.

హకీంపేటలోని నేవీ ఎయిర్ పోర్టునుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో ఆయన బయలు దేరి వెళ్లారు. అంతకుముందు రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఘన వీడ్కోలు పలికారు.రాష్ట్రపతికి కేసీఆర్ వెండి నెమలిని బహూకరించారు. ఒక ఫోటో ఫీచర్ ఆల్బంను కూడా అందజేశారు.

012kcr

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *