ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ నీతూప్రసాద్

knr34

కరీంనగర్ : సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

knr

అనంతరం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని ఫోన్ లో సమస్యలు విన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు.

knr.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *