ప్రజలతో కొత్త సంవత్సర చిట్ చాట్

1143Large-

హైదరాబాద్ : కొత్త సంవత్సరం తొలిరోజున రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో ప్రజలతో మమేకమయ్యారు. ముఖాముఖిలో పాల్గొని ప్రజల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు గవర్నర్ నరసింహన్ కు షేక్ హ్యాండ్ ఇస్తూ శుభాకాంక్షలు చెప్పారు. కాగా స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ , మంత్రి చందూలాల్, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ టీఆర్ఎస్ నాయకులు పాల్గొని గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *