Breaking News

ప్రచారంలో కేసీఆర్ కొత్త పోకడ..

vbk-13-kcr_1842737f

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అమెరికా తరహాలో కొత్త ప్రచార సరళిని అనుసరించబోతున్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఈ-సభలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.. దీని ద్వారా ఒకేసారి 12 ప్రాంతాల్లో ఎల్ఈడీ ల ద్వారా ఒకసారి ప్రసంగించవచ్చు.. వారి సమస్యలకు సమాధానలిస్తారు. ఈ తరహా అమెరికాలో అధ్యక్షుల ఎన్నికల ప్రచారాల్లో కొనసాగుతుంది..

మొదటి హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ సభల ను నిర్వహించనుండడం గమనార్హం.. కేసీఆర్ ఒక చానల్.. లేదా.. తెలంగాణ భవన్ నుంచి ఈ ప్రచారంలో పాల్గొంటారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *