Breaking News

ప్రగతి భవన్ లో మంత్రి కెటిఆర్ ని కలిసిన మేయర్లు, మున్సిపల్ చైర్మెన్ ఇంజనీర్లు

ప్రగతి భవన్ లో మంత్రి కెటిఆర్ ని కలిసిన మేయర్లు, మున్సిపల్ చైర్మెన్ ఇంజనీర్లు

రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్మన్ శ్రీ రాజేశం గౌడ్ గురువారం  నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మునిస్పాల్ పరిపాలనా శాఖ మంత్రులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారిని కలిసినారు. తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఆర్ధిక సంఘం ఏర్పాటు ఐన సందర్భం గా రాష్ట్రం లో మేయర్లు, మునిసిపల్ చైర్మెన్ లతో సమావేశంఏర్పాటు చేసి 14 వ ఆర్ధిక సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వముల తోడ్పాటుతో రాష్ట్రం లోని గ్రామీణ, పట్టణ స్టానిక సంస్థలకు ఎక్కువ నిధులు మంజూరు చేయడం, తద్వారా ప్రజలకు మౌళిక సౌకర్యాలు కల్పించడం పై చర్చించుటకు అంగీకరించారు.. ఈ సందర్బంగా చైర్మన్ తో పాటు Dr. రాహుల్గాంధీ, రణధీర్, ఇంజనీర్ కూడా కలిసారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *