ప్యారిస్ లో ఉగ్రదాడి, 150 మందికిపైగా మృతి

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రాన్స్ రాజధాని ప్యారిస్ లో బీభత్సం సృష్టించారు. ఉగ్రదాడుల్లో దాదాపు 150 మంది మరణించగా.. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్యారిస్ లోని రెస్టారెంట్లు, థియేటర్లు, జర్మనీ,-ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫుట్ బాల్ గ్రౌండ్ లవద్ద అత్యాధునిక ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు జనాన్ని ఇష్టమొచ్చినట్టు కాల్చారు. ప్రధాని కూడా మ్యాచ్ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దాడుల్లో చాలా మంది మరణించారు. ఈ ఘాతుకానికి తామే బాధ్యులమని సిరియాపై యుద్దం ప్రకటించిన ఫ్రాన్స్ పై మరిన్ని దాడులు చేస్తామని ఐఎస్ ఐఎస్ ప్రకటించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *