ప్ఛ్.. మీ సలహాలు వేస్ట్..

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తీర్మానంపై ప్రతిపక్ష, అధికార పార్టీలు ధాటిగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు మాట్లాడారు. కాగా ఈ మాటలపై చర్చ స్పందర్భంలో కేసీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు , అభివృద్ధికి ప్రతీక లాంటిదన్నారు.

కాగా ఏ ఒక్క సభ్యుడు కూడా మంచి సలహాలు ప్రభుత్వానికి ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి చెప్పిందే చెప్పి ఒకరు చెప్పిందే మరొకరు చెప్పారని విమర్శించారు. ప్రభుత్వానికి సమయోచిత సలహాలు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అభివృద్దికి తోడ్పడేలా అభివృద్ధి ఇవ్వాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *