
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద మనోహర్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. పోలీసుల వాహనంపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఓ కేసులో నిందితుడిగా ఉన్న మనోహర్ ను పోలీస్ స్టేషన్ తీసుకురాగా ఈ దారుణానికి పాల్పడ్డాడు మనోహర్..